Wednesday, October 13, 2010

నేడు

->ఆలివంకవారు ఆత్మబంధువులు, తల్లివంకవారు తగినవారు, తండ్రివంకవారు దాయాదులు.

->ఆవులలో ఆబోతై తినాలి, అత్తవారింట్లో అల్లుడై తినాలి.

->%
పింటు:పెన్సిల్ నిన్ను తాకింది..ఏరేసర్ నిన్ను తాకింది.. నేను నిన్ను తాకితే తప్పా?
చింటు:పెన్సిల్ రాయనిచ్చింది..ఏరేసర్ తుడపనిచ్చింది..వాటితో పోలిక నీకేల?
పింటు:అవి 5థ్ క్లాస్ వరకే తోడుంటాయమ్మ..నేను 10థ్ క్లాస్స్ వరకు తోడొస్తానమ్మ

->

No comments: