Wednesday, October 13, 2010

ఇదే మగువ

కత్తి చేత లేక కథనమ్ము జరిపెడి, ఇంతి కేవ్వడు అసువులియకుండు.
అలిగిన నిను విడి పోగలన నేను? కోపము నందు ఉంటా నీ కంటి కొనల నంటి
ఆలు మగల లడాయి, అంతమొందిన రేయి, అనుపమానపు హాయి.

No comments: