నమ్మకునమ్మకు ఈ బీరు ని, అరె కైపెక్కించే ఈ బీరుని.
నీ కన్నులు మూసి , చల్లగా నోట్లోకి పోసి , మత్తులోకి మెత్తగా తోసి.
కైపే వలగా విసిరే చీకట్లను . పెగ్గులలోని కిక్కులతోని మసలును లోకం అనుకోకు.
రవి కిరణం కనపడితే తెలియును తేడాలన్నీ.