Tuesday, September 22, 2015

మామ  కల్లు మామా
కల్తీ  కల్లు తాగి  ఉగినామా  ఉగితే అది పిచ్చి అది ఆపితే జనాలు  సచ్చి , ఎందుకు ఈ  కల్తీ, కల్తీ పనులలో  కూడా  కల్తినా ,

ఎందుకు ఇప్పడు ఆపారు  ఈ  కల్తీ  కల్లు , కళ్ళు  అంత  కల్తీ  మద్యం  జనాలు  కడుపులో కలపదానికా !.
మళ్లీ  మందుబాబులం  మేము మందు బాబులం ,  పిచ్చి బాబులం అవడానికా . చచ్చు బాబులం అవడానికా..
మాకెందుకు ఈ చచ్చుప్రభుత్వం . 

No comments: